“కళ్యాణం అంటే ఇద్దరి వ్యక్తుల జీవితాలకు సంబంధించినది.ఇద్దరు మనుషులు జీవితాంతం కలిసి ఉండడం కు సంబంధించినది. ఇద్దరు మనుషులు కలిసి ఉండాలంటే, ఆ ఇద్దరి మనసులు కలవాలి.మనసులు కలవాలి అంటే ముందు వారి అభిరుచులు కలవాలి,అభిప్రాయాలు కలవాలి,ఆలోచనలు కలవాలి.
అలాగే పెళ్ళైన జంట కలిసిమెలిసి అన్యోన్యంగా ఉండాలంటే వారికి సంభందించిన రెండు కుటుంబాలు కలిసి మెలిసి ఉండడం చాలా అవసరం..మరి, రెండు కుటుంబాలు కలిసి ఉండాలంటే వారి జీవన విధానాలు (Life styles)కలవాలి. ఆ రెండు కుటుంబాల ఆలోచనా ధోరణి(Attitude) కలవాలి. మరి అప్పుడే పెళ్ళి అనేది నూరేళ్ళ పంట అవుతుంది.”
ఇకపోతే, వందల సంవత్సరాల నుండి జాతకాలు చూసి పెళ్ళిళ్ళు చేయడం మనం చూస్తూనే వున్నాం. కాకపోతే ,అందులో ఎన్ని పెళ్ళైన జంటలు ఎంత కాలం కలిసి ఉంటున్నారు,ఎంత ఆనందంగా జీవితాన్ని గడుపుతున్నారు అన్న విషయం మనందరికీ తెలిసిందే. కాబట్టి, జాతకాల తో పాటు పెళ్ళి చేసు కొనే జంట అభిరుచులు అభిప్రాయాలూ పరిఘన లోకి తీసుకుందాం.
కావున జాతకాలు మీరు సరి చూసుకోండి,అభిరుచులు, అభిప్రాయాలూ,ఆలోచనలు కలిసే జీవిత భాగస్వామిని మేము వెతుకుతాము.
Registration
You will set Personal account and can login.
You will recieve a call to your RMN.
Personal interview will be conducted by us with groom/bride or with parents(call will be recorded for proof).
You can find suitable match profile in your account.
If you are interested with any suitable matches in your account, you can contact us for further approach with concerned groom/bride/parents.
If they are also interested, then we will provide the details to each other.
If the match is fixed, final payment has to be done.
To know more, call us @ +91-938 023 6431 (India)