మా మాట- మా లక్ష్యం / about us

మా మాట- మా లక్ష్యం / about us

"మనిషై పుట్టినప్పుడు మానవ ధర్మాన్ని పాటించాలి.కాసింత మానవత్వాన్ని పరిమలించాలి"

సమాజంతో సహజీవనం చేస్తున్నప్పుడు సమాజ ధర్మాన్ని పాటించాలి.సాటి మనిషికి సహాయపడాలి"

పది మంది జంటలకు పెళ్లి చేసి,వాళ్ళు పిల్లా పాపలతో పది కాలాలు సంతోషంగా జీవించినపుడు కలిగే ఆనందం అంతా ఇంతా కాదు.అది అనిర్వచనీయమైన అనుభూతినిస్తుంది"

సమాజ శ్రేయస్సు కోరి మంచి పని చేసినప్పుడు పుణ్యం మూట కట్టుకోవడం సహజం.మరి పుణ్యం చేసుకోవడమే మా లక్ష్యం"

అందులో భాగంగానే మా ఈ ప్రయాణం"