Conditions/షరతులు

Conditions/షరతులు

1)minimum age limit for groom is 21years /అబ్బాయి వయస్సు 21 సంవత్సరాల కంటే తక్కువ ఉండరాదు.

2) minimum age limit for bride is 18 years / అమ్మాయి వయస్సు 18 సంవత్సరాల కంటే తక్కువ ఉండరాదు.

3)no time limit for marriage fixing /పెళ్లి సంభంధం కుదుర్చుటకు కాలపరిమితి లేదు

4)no medeatorship will be done for marriage/ మధ్యవర్తిత్వం వహించడం జరుగుతుంది.కానీ చివరి నిర్ణయం మాత్రం మీదే

5)there will not be any guarantee given for marriage fixing./ తప్పనిసరిగా పెళ్లి సంభంధం కుదర్చడం మా గ్యారంటీ కాదు. సాధమైనంత వరకు మా ప్రయత్నం మేము చేస్తాము.

6)no personal meeting will be done with bride/groom or their relatives / అబ్బయి/అమ్మాయితో కానీ లేక వాళ్ల తల్లిదండ్రులతో కానీ లేక వారికి సభందించించిన వారితో కానీ కలిసి మాట్లాడటం జరగదు.

7)your details will be secured/maintained privacy./ మీ వివరాలు గోప్యంగా ఉంచబడును.

8)only telephonic or email services(online) are available / ఫోన్ ద్వారా కానీ ఈమెయిల్ ద్వారా కానీ మాట్లాడటం జరుగుతుంది.

9) it is an offence to give wrong information from your end.(caste, age, family background, job, education,etc.) regarding bride/groom /ఒకవేళ మీరు తప్పుడు వివరాలు ఇచ్చినట్లయితే చట్టపరంగా భాద్యులవుతారు.